.
subscribetothisstory
.
ధన్యవాదములు ప్రసాదరావుగారూ. ఇప్పుడే మీరు పంపిన మీ 3 eBooks అందినవి.
చదవడం మొదలు పెట్టాక, ఇంతేన... దీనికేన శృంగారము అని పేరు పెట్టింది అని అనిపించినది... కాని.... చదువుతూ ఉంటే అర్దమయ్యింది.. ఇదే శృంగారము అని. గురువుగారు అభినందనలు.
సంధ్యానాయుడుగారూ, చక్కని సమీక్ష చేశారు. మీకు నా చిరుకానుక గా, నా eBooks మూడింటిని పంపతలిచాను. దయచేసి స్వీకరించగలరు. అలాగే మీ ఫోన్ నెంబరు, మీ eMail ID నాకు వెంటనే పంపగలరు.
ఒక్కొక్క రచయితది ఒక్కొక్క శైలి. ఈ రచయిత తన శైలిలో ఈ రచన రసవత్తరంగా వ్రాసి రక్తి కట్టించారు. యవ్వనం పోకడలు తగు మోతాదులో వ్రాసి ఇంటిల్లిపాదినీ పాఠకులుగా సంపాదించుకోగలిగారు. దోర వయస్సు పోరుకు లొంగి, నేను అనే నాయకుడు చుట్టూ తిరుగుతూ పోతూ ఉంటాయి కొన్ని నాయిక పాత్రలు. అట్టి వాటి భ్రమణం రొద మాటున ఆ నాయకుడు నిజం ఎరుగుతాడు. సహజం గుర్తిస్తాడు. రచయిత తప్పక అభినందనీయులు.
సంధ్యానాయుడుగారూ, నా eMail ID - prao.bvd@gmail.com దీనికి నేను కోరిన మీ వివరములు తప్పక వెంటనే పంపండి.