English
Download App from store
author
బివిడి ప్రసాదరావు
రైటర్, బ్లాగర్, వ్లాగర్ ని. నా బ్లాగు - BVD Prasada Rao Blog (https://bvdprasadarao-pvp.blogspot.com) నా యూట్యూబ్ ఛానల్ - BVD Prasada Rao Vlog (https://youtube.com/బివిడి ప్రసాదరావు)
episodes
No Episodes
author
బివిడి ప్రసాదరావు
ఎక్స్ లవర్
వెబ్ సీరీస్ స్టోరీ
0 views
0 reviews

స్నేహాంజలి.

నా రచనలుకు

మీరు అందిస్తున్న ఆదరణ

కు మరో మారు

మీకు నా ధన్యవాదములు

. నా రచనా దారిన

నా ఉనికికి ఆనవాలు

గా నేను ఇంత వరకు కథా రూపాలుగా కూర్చుకున్న

బుడుత కథలు

,

సూక్ష్మ కథలు, కురచ కథలు

,

చిన్న కథలు

,

పెద్ద కథలు

కు, ఇప్పుడు ఈ

వెబ్ సీరీస్ కథలు

చేరుస్తున్నాను. ఈ నా వెబ్ సీరీస్ కథలు

సరికొత్త నా రచనలు

.

ఇవి

ఇంత వరకు ఎక్కడా ప్రచురణ, ప్రసారం కాని

తాజావి

. ఇవి కూడా మీ ఆదరణకు నోచుకుంటా యని ఆశిస్తున్నాను.

సదా మీ రచయితగా గుర్తుండి పోవాలని ఆశిస్తూ ...

మీ

, బివిడి.ప్రసాదరావు.

© All rights reserved
Reviews (0)