English
Download App from store
author
Mohammed Khadeer Babu
A Telugu short story writer, journalist and Telugu movie script writer.
episodes
1
పండగ పూట పలావు ముక్కల కత
bookmark-unselected
author
Mohammed Khadeer Babu
దర్గామిట్ట కతలు
1022 views
0 reviews

దర్గా మిట్ట కథలు - మొహమ్మద్ ఖదీర్ బాబు ఈ కథలన్ని నెల్లూరు యాసలో, ఉర్దూపదాలను మమేకంచేస్తూ రాసినారు. ఈ కథలన్ని ఒక ముస్లిం కుటుంబ నేపథ్యం నుండి చుట్టుపక్కలవారితో కలిసిమెలసి అల్లుకుపోయి పుట్టిన కథలు. ఉర్దూపదాల కలయికతో నెల్లూరుయాసలో రాసిన ఈకతలు పాఠకున్ని నవ్విస్తాయి, గిలిగింతలు పెడతాయి. యాంత్రిక జీవనంలోపడి మరచిపోయిన చిన్ననాటి రోజులను కట్టెదట నిలుపుతాయి. ఈ కతల పుట్టిల్లు కావలిలోని 'కసాబ్ గల్లి ' మరియు 'పాతూరులోని పోలేరమ్మబండ '. ఈపుస్తకాన్ని తనతండ్రి కి.శే.ఎం.డి. కరీం గారికి అంకితమిచ్చాడు. ఈ కతలను చదివి మురిసిపోయున ముళ్ళపూడి వెంకటరమణ ఖదీర్ ను వెతుక్కుంటూ వెళ్లి 'ముబారక్' అంటూ తన ప్రశంసపత్రాన్ని ఇచ్చారు.

© All rights reserved
Reviews (0)