Bnim
ముందు వాటర్ కలర్ పెయింటింగ్స్ వేస్తూ బహుమతులు పొంది 1980–90ల మధ్య కార్టూన్స్ కేరికేచేర్స్ తో అనేక పత్రికల్లో పేరు అచ్చులో చూసుకొని 'నీలప్రియ'
'బియ్యోన్మూర్తీ', కార్తీకమూర్తి లాంటి బోల్డన్నీపేర్లతో కథలూ వ్యాసాలు గట్రా రాసి రెండుమూడు పత్రికల్లో స్టాఫ్ లో పని చేసాక ఉద్యోగం చేసే ఓర్పు ఓపిక కోసం టీవీల్లో స్క్రిప్ట్ రాసె ఉద్యమం చేపట్టాక బ్నింకి ఓ పేరు స్థిరపడింది .
నాలుగు సార్లు నంది అవార్డు వచ్చాక కథ స్క్రీన్ ప్లే మాటలు టైటిల్ సాంగ్స్ రాయగల దైర్యం పెరిగాక ,గొప్పవాళ్ళతో పనిచేయడం -వాళ్ళు చేస్తున్నప్పుడు చూసే అదృష్టం కలగడంతో అనుభవం తో పటు ఆత్మవిశ్వాసం పెరిగింది ఇలా ఉంటూండగానే క్లినికల్ ఫోక్ డాన్సుల కోసం సుమారు నూరు పైగా నృత్యరూపకలు రచన చేసి వాటన్నింటిని ప్రముఖులు నర్తిస్తుండగా చూసి పులకించడం జరిగింది .
24
prowrit_followers
10
prowrit_writtings
episodes
1
ఓ నాన్నకధ
2
ఓ నాన్నకధ
3
ఐస్ ప్రూట్ ...! ఐస్ ప్రూట్ ...!
4
మూగ మనసులు
5
సన్నాయి సదానందం
6
నైజం
7
నైజం
8
అద్దం
9
జస్ట్....'మిస్'
10
అర్చన
11
సుందరం పెళ్లి
12
శ్రీకృష్ణ సహన సదనం
13
సారీ.... నాన్నా...!!
14
నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు....
15
కామాచారి సమాధి
16
చిలకాకు పచ్చరంగు చీర
17
బృందావనం
18
కళ - కలలు
19
ఇది తప్పు కాదు కదూ!!
20
పిత్రార్జితం
21
పోతురాయి గుడి
22
బినామీ
23
బంగారు పంజరం
24
సింగరాజు బంగళా
25
బోరింగ్ లో... కన్నీళ్లు
26
బంగార్తల్లి
27
గురుదక్షిణ
28
రాణి-కాత్యాయిని