English
Download App from store

అక్కడ ఇక్కడ (రచయిత : బివిడి.ప్రసాదరావు) "నీ కూతురును, నీ అల్లుడు అచ్చటగా ముచ్చటగా చూడాలి; అదే, నీ కొడుకు, నీ కోడలును, అలాగే చూడడము, నీవు కష్టము అనుకోవడమే, నీ తెరిపి లేని రుగ్మతకు కారణము. ఆఁ, అంతే" అంటూ తేల్చేశాడు ఆ భర్త, ఆ భార్య చెంత. ***

 0
 0